Bhadrakali temple : నవరాత్రి మహోత్సవములు ఆరవ రోజుకు చేరుకున్నాయి
Bhadrakali temple : చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవములు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం|| 04-00 లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని …
