Hyderabad district : హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నందు ఇటీవల నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే.రామకృష్ణ రావు ఐఏఎస్ ని శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సిఎస్ రామకృష్ణ కి వివరించారు.