April 14, 2026

Warangal Temples : శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం…

Warangal Temples : వరంగల్ ఎంజీఎం దగ్గర ఉన్న శ్రీరాజరాజేశ్వరిదేవి దేవాలయంలో వైభవంగా శాకాంబరీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం మూడో రోజు నవరాత్రుల్లో అమ్మవారికి ఓం నిత్య క్లిన్న అవతారంలో దర్శనం ఇచ్చారు. అనంతరం పూలతో విశేషంగా అలంకరించారు. సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *