Saraswathi pushkaralu : కాళేశ్వరం వచ్చే భక్తులకు భోజన సదుపాయం…
Saraswathi pushkaralu : సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలము కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. …
