CBSC Results : నేడు సిబిఎస్సి బోర్డు అధికారులు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎం.రిషి రూ.నెం. 28141635 జాతీయ స్థాయిలో 500 మార్కుల కు గాను 498 మార్కులు సాధించారు. వి.వివేకానంద రూ.నెం. 28141543, కే.జశ్వంత్ రూ.నెం. 28141466 జాతీయ స్థాయిలో 487 మార్కులు సాధించారు. బి.హృషీకేశ్ మూర్తి రూ.నెం. 28141826 విద్యార్ధి 485 మార్కులు సాధించి ఎస్ఆర్ విద్యా సంస్థల కీర్తి ప్రతిష్టలను నిలబెట్టారు. విద్యార్థులు సాధించిన విజయానికి కారణమైన ఉపాధ్యాయ బృందానికి ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డిలు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని కోరారు….
exams / RESULTS / జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్