August 27, 2025
siddeshwara temple
siddeshwara temple

Siddeshwara temple : హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

Siddeshwara temple : హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడము… నిండు పౌర్ణమి కావడంతో రాత్రి రాజగోపురంపై చంద్రుడు నిలుచున్న దృశ్యం వీక్షకులకు కనువిందు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *