Modi : పహాల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఆపరేషన్ సింధుర్, కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండడంతో దేశ ప్రజలు ప్రధాని ఏం మాట్లాడతారో అని దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు….