Bueauty queens : 109 దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణులు వరంగల్ జిల్లాలోని కాకతీయులు నిర్మించిన ఖిలా వరంగల్ కోటకు చేరుకున్నారు. ప్రపంచ సుందరిమణులు ముందుగా వేయిస్తంబాల దేవాలయంకు చేరుకొని అక్కడి నిర్మాణాలు తిలకించారు. తమ అందాలనే తల ధన్నె విధంగా శిల్పాలు ఉన్నాయని ప్రపంచ సుందరీమణులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ప్రపంచ సుందరిమనులు ముందుగా వేయి స్తంభాల దేవాలయం సందర్శించి అచ్చేరువు చెందారు. అనంతరం ఖిల అందాలను చూసి మైమరిచి పోయి ప్రపంచానికి వీటి అందాలు చరిత్ర తెలియచేస్తామన్నారు. అందరూ కలిసి ఫోటో లకు ఫోజులివ్వడమే కాక సెల్ఫీ లు తీసుకున్నారు. వీరిని చూడటానికి నగర వాసులందరు ఖిలకు చేరుకున్నారు…
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్