Captain shubam gill : భారత్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా శుభన్ గిల్ నియామకం, టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్డ్ ప్రకటించడంతో కికెట్ అభిమానులు నిరాశ చెందారు, వెంటనే బిసిసిఐ టెస్టు క్రికెట్ కు కొత్త కెప్టెన్ నియామకం చేపట్టింది. తాజాగా టెస్టు క్రికెట్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను ఎంపిక చేసింది
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ