Missworld contestents : వరంగల్ నగరంలో ఈ నెల 14న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటించనున్న సందర్బంగా సోమవారం హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య మరియు సిపి సన్ ప్రీత్ సింగ్ తో కలసి వేయి స్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్, హరిత హోటల్ లలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సమర్ధంగా నిర్వహించుటకు సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్