Govindarajula temple : అంగరంగ వైభవంగా గోవిందాద్రి గిరి ప్రదక్షిణ
Govindarajula temple : వరంగల్ గోవిందరాజుల గుట్ట గోవిందాద్రి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. జేష్ఠ మాసం, జేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. యెన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నగర …
