February 26, 2026

Hyderabad : ఖర్మాన్‌ఘాట్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 28వ శాఖ ఘన ప్రారంభం

Hyderabad : 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని …

Medaram : రేపు హుండీల లెక్కింపు

Medaram : మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీలను గురువారం లెక్కించనున్నారు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో 827 హుండీలను ఏర్పాటు …

Bhadrakali Temple : దేవస్థానాన్ని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి

Bhadrakali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి *శ్రీమతి అన్నా లెజ్నెవా* సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణికి …

Grand Opening : బెల్గంలో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం…

Grand Opening :  తెలంగాణ రాష్ట్రం 2012 వరంగల్‌లో ఆరంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ అడుగుపెట్టింది. రాయచూర్, …

Warangal Bus Stand : మేడారానికి భక్తుల క్యూ.. కిక్కిరిసిన బస్టాండ్!

Warangal Bus Stand : సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో వరంగల్ బస్టాండ్ భక్తులతో పోటెత్తింది. ఇప్పటి వరకు 55 వేల మంది ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో మేడారానికి చేరవేసినట్లు డీఎం ధరంసింగ్ తెలిపారు. గురువారం …

Medaram : సమ్మక్క-సారలమ్మను దర్శించిన ఎమ్మెల్యే నాయిని…

Medaram : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు …

Sammakka Saralamma : ఉమ్మడి వరంగల్ జిల్లా కుంభ మేళా

Sammakka Saralamma : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుంభ మేళాను తలపించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రోజు రోజుకు లక్షలలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 251 కోట్లతో ఆలయ …

SBI Main Branch : పెద్ద యెత్తున బ్యాంకు ఉద్యోగుల నినాదాలు

SBI Main Branch : వరంగల్ చౌరస్తాలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఉద్యోగులు మంగళవారం ఉదయం కార్యాలయం ఎదుట పెద్ద యెత్తున నినాదాలు చేశారు. యునైటెడ్ ఫోరం అఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్ …

77th Republic Day : బైకులపై జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహణ

77th Republic Day : జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి కొడిమాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రజల్లో జాతీయ భావం ,దేశభక్తి పెంపొందించేలా బైకులపై జాతీయ జెండాలతో …

BhadraKali Temple : భద్రకాళీ దేవస్థానాన్ని దర్శించుకున్న న్యాయమూర్తులు

BhadraKali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం మనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ మరియు భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకొని …