May 23, 2026

Development : డ్రైనేజీ మరియు రోడ్స్ అభివృద్ధి పనుల శ్రీకారం..

Development : మన 22 వ డివిజన్ కార్పొరేటర్ గౌరవ బస్వరాజు కుమారస్వామి అభివృద్ధి పనులలో భాగంగా మన చిరకాల వాంఛ డ్రైనేజీ మరియు రోడ్స్ వేయడానికి గాను కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు గోపాల్ రావు, సంతోష్ డాలియా,వేణు, ఆనంద్, రవీంద్రనాథ్, భరత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *