May 24, 2026

Bengal elections : పచ్చిమ బెంగాల్ అస్సాం పుధిచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ

Bengal elections : తిరుగులేని మెజార్టీ అందించిన ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ 28 డివిజన్ లో కార్పొరేటర్ గందె కల్పన నవీన్ ఆధ్వర్యంలో స్వీట్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా రజక సెల్ కన్వీనర్ కొత్తపెళ్లి రాజేష్ , కిరణ్ ,లక్ష్మీ ,కృష్ణ ,రాము కళ్యాణ్ మహేష్ మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *