Famous film actor : వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ ముందుగా వల్లభ గణపతిని దర్శించుకుని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు భద్రకాళి శేషు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి శేష వస్త్రాన్ని హీరో ఆది సాయికుమార్ అందించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తోను పూ నూరి వీరన్న సూపర్డెంట్ క్రాంతి కుమార్ సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు…
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / సినిమా
