Warangal : జర జాగ్రత్త..! ప్రమాదకరంగా మారిన దసరా రోడ్డు…
Warangal : కరీమాబాద్ జంక్షన్లో దసరా రోడ్డుకు వెళ్లే మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. పది రోజుల క్రితం మంచినీటి ప్రధాన పైప్ లైన్ మరమ్మతులు పనులను చేయించారు. కానీ ఇక్కడ రహదారిపై వాహనదారులు ఎక్కువగా వెళ్తుంటారు. …
