August 27, 2025
Swetarka Ganapathi

Swetarka Ganapathi : సంకటహరచతుర్థి స్వామివారికి పంచవర్ణములు -చక్కెరతో అభిషేకం

Swetarka Ganapathi : సంకటహర చతుర్థి సందర్భంగా జూన్ 14 న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాజిపేట శ్వేతర్కాముల గణపతి దేవాలయ నిర్వాహకులు తెలిపారు. 5 గంటలకు దుర్వా,లాజా హోమం జరుపబడుతుంది సాయంత్రం 6 గంటలకు పంచవర్ణములతో చక్కెరతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులు తమ యధాశక్తిగా పసుపు కుంకుమ బుక్క గులాలు విభూది గంధం చక్కెర తమ యధాశక్తిగా కొబ్బరికాయ పూలు తీసుకొని వచ్చి దేవాలయంలో అందించగలరు.
ఈ పూజలో గోత్రనామాలు చదివించుకోవాలి అనుకునే వారు పూర్తి వివరాలకై 9347080055, 8686146308 నెంబర్లలో సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *