Warangal : వరంగల్ మహా నగర పలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శహత్ బాజ్ పాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేసిన అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశం ఇంకా భావిస్తున్నాను.