Operation Sindhur : భద్రతా సమీక్షలో ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
Operation Sindhur : న్యూఢిల్లీ, మే 8 – భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. …