August 27, 2025

Mahabubabad District Collectorate : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతిపత్రం సమర్పణ

Mahabubabad District Collectorate : బకాయిపడిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లాకలెక్టరేట్ ఎదుట తాజా మాజీ సర్పంచ్ ల నిరసన, మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతిపత్రం సమర్పణ. ఈ నెల 20వ తేదీలోగా తమ సమస్యను పరిష్కరించనట్లయితే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్ లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *