February 14, 2026

Farmer Assurance : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల

Farmer Assurance : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతలకు డబ్బులు జమ చేశారు రైతులు ఫోన్లు చెక్ చేసుకోవాలని, టింగ్ టింగ్మంటూ డబ్బులు పడ్డట్లు మేసేజ్లు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. వారం రోజుల్లో అందరికీ జమ అవుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *