SR Institutionals : ఈరోజు ప్రకటించిన నీట్ – 2025 ర్యాంకులలో ఎస్. ఆర్. విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ -2025 యందు ప్రవేశానికి ఈ రోజు వెలువడిన ఫలితాలలో ఎస్. ఆర్. విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజాయాలను సాధించి జాతీయ స్థాయిలో ఎస్. ఆర్. విజయ పథాన్ని మరో సారి ఎగుర వేసారు.
నీట్ – 2025 ప్రవేశ పరీక్షలో ఎస్. ఆర్. విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని కేటగిరిలు కలిపి పి . సాయి దివ్యన్ (రోల్ . నెo. 250410515682) 14 వ ర్యాంకు , బి . ప్రియాంక (రోల్ . నెo. 250411126499) 100 వ ర్యాంకు , ఎం . వినయ్ (రోల్ . నెo. 250410494057) 226 వ ర్యాంకు బి . గణేష్ (రోల్ . నo. 250410067137) 671 వ ర్యాంకు సాధించి ఎస్. ఆర్. కీర్తి ప్రతిష్ఠలు జాతీయ స్థాయిలో నిలబెట్టినారు.
1.పి సాయి దివ్యన్, రోల్ నెo. 250410515682 ఆల్ ఇండియా 14 వ ర్యాంకు
2.బి ప్రియాంక, రోల్ నెo.250411126499 ఆల్ ఇండియా 100 వ ర్యాంకు,
3.ఎం.వినయ్, రోల్ నెo.250410494057, ఆల్ ఇండియా ర్యాంకు 226,
4.బి.గణేష్, రోల్ నెo 250410067137, ఆల్ ఇండియా ర్యాంకు 671
రాష్ట్రంలోని ఎస్. ఆర్. విద్యా సంస్థలకు చెందిన 210 మందికి పైగా విద్యార్థులు మెడిసిన్ లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారు. ప్రస్తుత పరిస్థితులలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గనునిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ మా విద్యార్థులకు చక్కటి సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నాము.
నీట్ లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్. ఆర్. విద్యా సంస్థల చైర్మన్ శ్రీ.వరదారెడ్డి గారు డైరెక్టర్లు శ్రీ. మధుకర్ రెడ్డి గారు మరియు శ్రీ. సంతోష్ రెడ్డి గారు భవిష్యత్లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు. గత 50 సంవత్సరాలలో పటిష్టమైన ప్రణాళికలతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తము ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఈ సంవత్సరం జెయిఇ (మెయిన్ ) 2025 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.