Indiramma Illu : హాసన్పర్తి మండల పరిధిలోని అన్నాసాగర్ ఎస్సీ కాలనీ కి చెందిన అంబాల స్వరూప లబ్ధిదారు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ,అనంతరం లబ్ధిదారు స్వరూప కి బట్టలు పెట్టి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారు స్వరూప మాట్లాడుతూ నేను ఒంటరి మహిళ ను నన్ను గుర్తించి నా అందుకే కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నాగరాజు కు నా యొక్క కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లబ్ధిదారులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.