Central Government : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పతకానికి వరంగల్ ఇంతే జార్ గంజ్ సీఐ ఘఖూర్ ఎంపికయ్యారు, వారిని 28 డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ శాలువతో సత్కరించడం మరియు పూల మొక్క స్వీట్ ఇవ్వడం జరిగినదిఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రాజేష్ వరంగల్ జిల్లా బిజెపి రజక సెల్ కన్వీనర్ 28 డివిజన్ అధ్యక్షులు రామిని కృష్ణ సుమన్. గన్ను రఘు,వజిన పెళ్లి సాయి, కలువ మనీష్, శివ పాల్గొనడం జరిగింది.