August 26, 2025

Govindarajula Temple : గురుపౌర్ణమి సందర్బంగా గోవిందరాజుల గుట్ట గిరి ప్రదక్షిణ…

Govindarajula Temple : వరంగల్ జిల్లాలోని గోవిందాద్రి గోశాల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్బంగా సాయంత్రం గోవిందరాజుల గుట్ట దేవాలయంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణ వల్ల కష్టాలు తీరుతాయని ప్రతీతి. జిల్లా నలుమూలల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని భక్తులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *