Warangal Temples : శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల. పూజానంతరం అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహాదాశీర్వచనం నిర్వహించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వర్ రావు, ఓరుగంటి పూర్ణచందర్, సూపరింటెండెంట్ క్రాంతి కుమార్ తదితరులు వున్నారు. ఈ సందర్బంగా దర్శనమునకు వచ్చిన భక్తులు సుమతో సెల్ఫీలు దిగుటకు ఎగబడ్డారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
