Bhadrakali Temple : భద్రకాళికి పోటె త్తిన భక్తులు
Bhadrakali Temple : శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారి …