January 22, 2026

Film Development : మ్యాదరి సునీల్ కి పురస్కారం

Film Development : చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి మ్యాదరి సునీల్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ నుండి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ లో భాగంగా మ్యాదరి సునీల్ దర్శకత్వంలో తీసిన ప్రజా బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ కి తెలంగాణ చలనచిత్ర సంస్థ నుండి ఈ పురస్కారం లభించింది పురస్కారాన్ని ఎన్ సంజీవ్ కుమార్ ఎం. ఎ., బి. ఎప్. ఎ., ఫోటోగ్రఫీ చీప్ కెమెరామెన్ నుండి తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్ లో తీసుకోవడం జరిగింది. ఇంత మంచి పురస్కారంతో జూకల్ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు ప్రజా బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ లో నటులు తాటి రేణుక, సమ్మయ్య, తాటి కళ్యాణి తదితరులు నటించడం జరిగింది అని మ్యాదరి సునీల్ గారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *