environmental protection : పర్యావరణ పరిరక్షణకు మొక్కలే జీవనాధారం
environmental protection : వన మహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మొక్కలు నాటారు. వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ …