Anniversary : కాశిబుగ్గ 19 వ డివిజన్ యువ జ్యోతి కాలనీ లో ఉన్న యువ జ్యోతి గణేశ్ అన్నపూర్ణ పరపతి సంఘం 2 వ వార్షికోత్సవ సర్వ సభ్య సమావేశం చార్బోలి లోని నోబుల్ ఫంక్షన్ ప్యాలెస్ లో జరిగింది. ఈ యొక్క సమావేశం లో సంఘం సభ్యులు పాల్గొని సంఘం యొక్క లావాదేవీల పై చర్చలు జరుపుతూ సమష్టిగా పరపతి సంఘాలను నడుపుకుంటూ ఆర్ధిక వృద్ధికి తోడ్పడాలని నిర్ణయం తీసుకున్నారు ఇట్టి సమావేశం లో నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు గా శ్రీ కుందారపూ గోపి గారిని ప్రధాన కార్యదర్శి గా శ్రీ గుండు శ్రీనివాస్ గారి నీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు కుందరాపు సదానందo , గుండు పూన్నం చందర్, పోగుల సాంబయ్య, దిద్ది సుదర్శన్,కుందరాపు లక్ష్మి నారాయణ, దిద్ది సాంబమూర్తి ,కాటబత్తిని దినేష్, కుందరాపు గణేశ్, ఆడేపు సాగర్, సలేంద్ర కృష్ణమూర్తి, దిద్ది రవి మరియు సంగ సభ్యులు పాల్గొనడం జరిగింది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్