February 26, 2026

Prime Minister Modi : మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు

Prime Minister Modi : మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటన స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *