Hanamkonda acp : HNK ఏసీపీగా నరసింహారావు గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్‌ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన నరసింహరావు గతంలో HNK, జనగామ, నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్