August 28, 2025

Swetarka Ganapathi : సంకటహరచతుర్థి స్వామివారికి పంచవర్ణములు -చక్కెరతో అభిషేకం

Swetarka Ganapathi : సంకటహర చతుర్థి సందర్భంగా జూన్ 14 న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాజిపేట శ్వేతర్కాముల గణపతి దేవాలయ నిర్వాహకులు తెలిపారు. 5 గంటలకు దుర్వా,లాజా హోమం జరుపబడుతుంది సాయంత్రం …