August 27, 2025

Modi Review Meeting : అధికారులతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు

Modi Review Meeting : అధికారులతో ప్రధానమంత్రి మోదీ సమీక్ష సమావేశం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉన్నత అధికారులతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని.. బోయింగ్ విమాన ప్రమాదంపై ఆరాతీశారు. ఫ్లైట్ టేకాఫ్, పైలట్ ఎమర్జెన్సీ కాల్, ప్యాసింజర్స్ అలర్ట్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కారణమేంటో త్వరగా తేల్చాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *