February 26, 2026

Chief Minister : జన్మదిన సందర్భంగా భద్రకాళి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

Chief Minister : ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భద్రకాళి దేవస్థానం అర్చకులు భద్రకాళి శేషు, ఈవో శ్రీమతి రామల సునీత, మరియు ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, మయూరి, రామేశ్వరరావు. ఐ ఎన్ టి యు సి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కూర వెంకటేశ్వర్లు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వరంగల్ కోశాధికారి గోల్డ్ వెంకన్న. పిల్లల మర్రిశ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *