GWMC Warangal : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని మండిబజార్‌లో పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. చెత్తను బుట్టలోనే వేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, దోమల నివారణను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. నగర పాలక సంస్థ కార్మికులు, లైన్ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.