August 27, 2025

GWMC Warangal : వరంగల్ మహానగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల ర్యాలీ

GWMC Warangal : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని మండిబజార్‌లో పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. చెత్తను బుట్టలోనే వేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, దోమల నివారణను …