Bhadrakali Temple : రెండవ రోజు శాకంభరీ నవరాత్ర మహోత్సవములు
Bhadrakali Temple : వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 04-00 గం లకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట దీక్షా హెూమం …