August 28, 2025

Saraswathi pushkaralu : కాళేశ్వరం వచ్చే భక్తులకు భోజన సదుపాయం…

Saraswathi pushkaralu : సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలము కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భోజనం చేసి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి సమాజ సేవ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని కొనియాడారు.

కాళేశ్వరం ప్రతినిధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *