August 26, 2025

India scores heavily : గిల్ డబుల్ సెంచరీ.

India scores heavily : ఐదు టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 310/5 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్. బ్రేక్ సమయానికి 419/6 స్కోర్ చేసింది. బ్రేక్ అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్(200), డబుల్ సెంచరీ చేయగా సుందర(21) పరుగుతో క్రీజులో ఉండగా జడేజా 89 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 472\6 భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. కాగా గిల్ కి ఇది టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *