Aranya Entertainments : అరణ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ నజీరుద్దీన్ సింగర్ గా విరించి కార్తిక్ రచించిన “తొండం దేవర” పాట రామ్ క్రిష్ దర్శకత్వంలో మ్యూజిక్ వీడియో రూపొందించబడింది. ఈ పాటని శ్రీ గందె కల్పన నవీన్ కుమార్ గారు పిన్నవారి వీధి వరంగల్ లో విడుదల చేయడం జరిగింది. శ్రీ గందె కల్పన నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ పాట మంచి అర్థవంతమైన పదాలతో చాల చక్కగా చిత్రీకరించారని ప్రశంశిస్తూ ఈ పాట విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ క్రిష్, అంకతి రవి కుమార్ , పొగాకు సదానందం, నట్టే నారాయణ, చిరు గౌడ్ ,సోల శేఖర్ టి .రమేష్ ,డి శ్రీనివాస్, నిఖిల్ గార్లు పాల్గొన్నారు…
పూర్తి పాట అరణ్య ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ లో “తొండం దేవర” గా అందుబాటులో ఉంది..

