Aranya Entertainments : తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ నజీరుద్దీన్ సింగర్ గా
Aranya Entertainments : అరణ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ నజీరుద్దీన్ సింగర్ గా విరించి కార్తిక్ రచించిన “తొండం దేవర” పాట రామ్ క్రిష్ దర్శకత్వంలో మ్యూజిక్ వీడియో రూపొందించబడింది. …
