Friends Walkers Condolence : ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపినట్లు ckm కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతం సారంగపణి తెలిపారు. శనివారం ఉదయం మైదానంలో వాకర్స్ అందరూ కలిసి విమాన ప్రమాదంలో మరణించినటువంటి వారందరికీ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ సి.కేం కాలేజి మైదానంలో మృతుల ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కల్పించాలని అన్నారు. ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతం సారంగపాణి అదేవిధంగా జనరల్ సెక్రెటరీ కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.