Friends Walkers Condolence : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద మృతులకు సంతాపం
Friends Walkers Condolence : ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపినట్లు ckm కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతం సారంగపణి తెలిపారు. శనివారం ఉదయం మైదానంలో వాకర్స్ …