PM Modi : అమరావతి కి అండగా ఉంటాం : ప్రధాని మోడీ
అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఇది శుభ సంకేతం అని, వికసిత భారత్ కు గ్రోత్ ఇంజన్ గా ఎదగాలని మోడీ ఆకాంక్షించారు. దుర్గ భవాని కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం అనందగా ఉందని అన్నారు. తన ప్రసంగం మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ