December 16, 2025

Warangal District : బైండ్ ఓవర్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు

Warangal District : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా ఎటువంటి గొడవలు జరగకుండా బిర్యాని హోటల్స్, పాన్ షాప్స్ నడిపిస్తున వారిని ఎమ్మార్వోకు బైండ్ ఓవర్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. నిత్యం గొడవలకు కరణం అవుతున్నటువంటి పలు షాప్స్ లా యాజమాన్యులను మందలించిన మిల్స్ కాలనీ పోలీసులు. మరల ఇదేవిధంగా పునరావృతం అవుతూ లేదా అర్ధరాత్రి సమయంలో షాప్స్ లా వద్ద ఏదైనా గొడవలు జరిగినా కూడా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *