August 27, 2025

Kakatiya University: ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మాస్టర్ ట్రేనర్గా కొడిమాల శ్రీనివాసరావు…

Kakatiya University: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్ వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైస్(NiMSME), హైదరాబాదులో నిర్వహించిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ మాస్టర్ ట్రైనర్ వర్క్ షాప్(1st Aug to 2nd Aug 2025) లో కాకతీయ యూనివర్సిటీ నుండి పాల్గొని స్టేట్ రిసోర్స్ పర్సన్గా  స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్స్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యూ జి ప్రసన్నకుమార్ నుండి  ప్రశంసపత్రం తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా కోడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ముఖ్యంగా వరంగల్ జిల్లాలో విద్యార్థులకు పర్యావరణ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించి విద్యార్థులను పర్యావరణ మిత్రులుగా చేయడమే లక్ష్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *