Breaking news : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం 353 జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న జైలో మహేంద్ర కారు ఆటో ఢీకొని ఇద్దరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు..