August 28, 2025

Bueauty queens : ఖిలా వరంగల్ కోటకు ప్రపంచ సుందరిమణులు..

Bueauty queens : 109 దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణులు వరంగల్ జిల్లాలోని కాకతీయులు నిర్మించిన ఖిలా వరంగల్ కోటకు చేరుకున్నారు. ప్రపంచ సుందరిమణులు ముందుగా వేయిస్తంబాల దేవాలయంకు చేరుకొని అక్కడి నిర్మాణాలు తిలకించారు. …