Temple : శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా దుర్గా సప్తశతి పారాయణం
Temple : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దుర్గా సప్తశతి పారాయణం చండీ హోమం, సామూహిక లలితా …
